Logo
Download our app
డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు: సుప్రీంకోర్టు
NEWS   Oct 25,2024 05:57 am
డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని, పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పంజాబ్ – హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది.

Top News

LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...

LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...

LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...

⚠️ You are not allowed to copy content or view source