Logo
Download our app
తిరుపతి వెళ్లే బస్సు సమయంలో మార్పులు
NEWS   Oct 25,2024 03:36 am
జహీరాబాద్ నుంచి తిరుపతి వరకు నడుపుతున్న బస్సు వేళల్లో మార్పులు చేసినట్లు డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 26 నుంచి జహీరాబాద్లో మధ్యాహ్నం 1:15 నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు తిరుపతిలో ఉదయం 3:30 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి జహీరాబాద్ కు రాత్రి 10:45 గంటలకు చేరుకుంటుందరు. ప్రయాణికుల సమాచారాన్ని గ్రహించి, సంస్థకు సహకరించాలని కోరారు.

Top News

BIG NEWS   Apr 01,2026 01:50 pm
திருவாரூர் கலெக்டர் கட்சிகளுக்கு அறிவுரை
திருவாரூர் கலெக்டர்:- கட்சிகளின் வேட்பாளர்கள், சுயேட்சை வேட்பாளர்கள் வாக்காளர்களுக்கு உணவு, பரிசுப்பொருள், பணம் போன்றவை வழங்கக்கூடாது. கட்சிகளும், வேட்பாளர்களும் இரவில் பிரச்சாரம் செய்யக்கூடாது. இரவில் ஒலிபெருக்கி சாதனங்களை...

LATEST NEWS   Apr 01,2026 01:50 pm
జ‌గ‌న్ ‘మావిగన్‌’ రాజ‌ధాని ప్ర‌తిపాద‌న‌
అమరావతి: అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్లాన్‌ బీ పేరిట వైఎస్ జగన్‌ ప్రతిపాదించారు. ‘‘విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకు...

LATEST NEWS   Apr 01,2026 11:13 am
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా...

⚠️ You are not allowed to copy content or view source