Logo
Download our app
సొంత నిధులతో రోడ్డుపై చెత్త తొలగింపు
NEWS   Oct 25,2024 03:51 am
గుర్రప్పపాలెం: రైల్వేకోడూరు పట్టణం వెంకయ్యస్వామి దేవాలయం దగ్గర నుండి గుర్రప్పపాలెంకు దారి నడవడానికి వీలు లేకుండా ఉంది. పారిశుధ్య కార్మికులు చెత్తను అడ్డదిడ్డంగా తోలడంతో ఆ గ్రామస్తులు గురువారం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడును కలసి వివరించారు. స్వయంగా ఆయనే ఆ ప్రదేశాన్ని సందర్శించి జేసీబీని ఏర్పాటుచేసి ఆ చెత్తను సొంత నిధులతో తొలగించారు. ఆయనకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Top News

BIG NEWS   Apr 01,2026 01:50 pm
திருவாரூர் கலெக்டர் கட்சிகளுக்கு அறிவுரை
திருவாரூர் கலெக்டர்:- கட்சிகளின் வேட்பாளர்கள், சுயேட்சை வேட்பாளர்கள் வாக்காளர்களுக்கு உணவு, பரிசுப்பொருள், பணம் போன்றவை வழங்கக்கூடாது. கட்சிகளும், வேட்பாளர்களும் இரவில் பிரச்சாரம் செய்யக்கூடாது. இரவில் ஒலிபெருக்கி சாதனங்களை...

LATEST NEWS   Apr 01,2026 01:50 pm
జ‌గ‌న్ ‘మావిగన్‌’ రాజ‌ధాని ప్ర‌తిపాద‌న‌
అమరావతి: అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్లాన్‌ బీ పేరిట వైఎస్ జగన్‌ ప్రతిపాదించారు. ‘‘విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకు...

LATEST NEWS   Apr 01,2026 11:13 am
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా...

⚠️ You are not allowed to copy content or view source