బాధిత కుటంబానికి చంగల్ రాయుడు పరామర్శ
NEWS Oct 25,2024 03:49 am
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం కొండయ్యగారిపల్లికి చెందిన తిరుమలశెట్టి నరసింహులు దశదిన కర్మలలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.