Logo
Download our app
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS   Oct 24,2024 05:33 pm
వరి ధాన్యం అమ్మే రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. వారితో మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 10:35 pm
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కీలక ప్రకటన
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42%కి...

LATEST NEWS   Feb 10,2026 07:23 pm
ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు....

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

⚠️ You are not allowed to copy content or view source