Logo
Download our app
అమరావతి రైల్వేలైన్‌కు ఆమోదంపై హర్షం
NEWS   Oct 24,2024 05:06 pm
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో బీజేపీ మైలవరం నియోజకవర్గ కన్వీనర్ నూతులపాటి బాల హర్షం వ్యక్తం చేశారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం లభించిందన్నారు. 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం, కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం జరగబోతున్నట్లు వివరించారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సిఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source