Logo
Download our app
జాతీయ స్ఫూర్తి పురస్కారానికి ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ఎంపిక
NEWS   Oct 24,2024 05:35 pm
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్ ఎన్నికయ్యారని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ జాతీయ పురస్కారాలు ఈ నెల 27న హైద‌రాబాద్ త్యాగరాయ గానసభలో అందుకోనున్నారు. ఈ సందర్బంగా సమస్త వ్యవస్థలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దైద వెంకన్న, అనిత, జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source