Logo
Download our app
తారకరత్న కూతురు హాఫ్ శారీ ఫంక్షన్
NEWS   Oct 24,2024 01:40 pm
దివంగ‌త నందమూరి హీరో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించారు. ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్‌లో తారకరత్న ఫోటో పెట్టి ఆయనకు నివాళులు అర్పించి వేడుక నిర్వహించారు, నిష్క హాఫ్ శారీలో వచ్చి నాన్నకి నివాళులు అర్పించింది. ఈ ఫంక్షన్ అలేఖ్య రెడ్డి పెదనాన్న, వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేతుల మీదుగా జరిగినట్టు తెలుస్తుంది. గత ఏడాది తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source