Logo
Download our app
రాజాసాబ్.. మోషన్ పోస్టర్ ఇదుగో..
NEWS   Oct 23,2024 06:30 pm
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ది రాజా సాబ్ మేకర్స్, ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. డార్లింగ్ ఇంత‌కుముందు ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించాడు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజు లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇక ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ష‌న్‌లో హారర్ కామెడీ జాన‌ర్‌లో రాజాసాబ్ తెరకెక్కుతోంది.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source