Logo
Download our app
సోనియాని కలిసిన CM రేవంత్ రెడ్డి
NEWS   Oct 23,2024 05:52 pm
కేరళలోని వయనాడ్ లోక్‌స‌భ‌ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజర‌య్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

LATEST NEWS   Apr 01,2026 04:09 pm
అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ...

BIG NEWS   Apr 01,2026 01:50 pm
திருவாரூர் கலெக்டர் கட்சிகளுக்கு அறிவுரை
திருவாரூர் கலெக்டர்:- கட்சிகளின் வேட்பாளர்கள், சுயேட்சை வேட்பாளர்கள் வாக்காளர்களுக்கு உணவு, பரிசுப்பொருள், பணம் போன்றவை வழங்கக்கூடாது. கட்சிகளும், வேட்பாளர்களும் இரவில் பிரச்சாரம் செய்யக்கூடாது. இரவில் ஒலிபெருக்கி சாதனங்களை...

⚠️ You are not allowed to copy content or view source