Logo
Download our app
గని బ్యాగులకు నిప్పు పెట్టిన దుండగుడు
NEWS   Oct 23,2024 06:56 pm
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కొరకై గని బ్యాగులు ఐకెపి అధికారుల సిరికొండ వడ్ల కొనుగోలుకు చెందిన వద్ద గని బ్యాగులుఉంచారు. గుర్తు తెలియని దుండగులు ఆ గని బ్యాగులకు నిప్పంటించారు. దీనితో గ్రామస్తులు వారిపై ఆవేశం వ్యక్తం చేశారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారికి కఠిన శిక్షలు తప్పవని, ఇటువంటి చెడు కార్యక్రమాలు చేయకూడదని హెచ్చరించారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు నిందితున్ని పట్టుకొని శిక్షించాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source