Logo
Download our app
ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించవద్దు
NEWS   Oct 25,2024 03:34 am
రైల్వే కోడూరు: రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించ వద్దని BKMU అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కోరారు. రైల్వే కోడూరులో డ్వామా పిడి వెంకటరత్నంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ.. ఒత్తిళ్లకు లొంగి 10 నుండి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తే ఉపాధి హామీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source