Logo
Download our app
అధికారులు ప్రజలతో స్నేహంగా ఉండాలి
NEWS   Oct 23,2024 06:53 pm
రాజంపేట: రెవెన్యూ అధికారులు ప్రజలతో స్నేహంగా ఉండాలని అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ అన్నారు. రాజంపేటలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, వీఆర్వో, వీఆర్ఏ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమని అన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాల మేరకు పనిచేయాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

LATEST NEWS   Apr 01,2026 04:09 pm
అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ...

BIG NEWS   Apr 01,2026 01:50 pm
திருவாரூர் கலெக்டர் கட்சிகளுக்கு அறிவுரை
திருவாரூர் கலெக்டர்:- கட்சிகளின் வேட்பாளர்கள், சுயேட்சை வேட்பாளர்கள் வாக்காளர்களுக்கு உணவு, பரிசுப்பொருள், பணம் போன்றவை வழங்கக்கூடாது. கட்சிகளும், வேட்பாளர்களும் இரவில் பிரச்சாரம் செய்யக்கூடாது. இரவில் ஒலிபெருக்கி சாதனங்களை...

⚠️ You are not allowed to copy content or view source