మెట్ పల్లి: రైతులందరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. మెట్ పల్లి మండలం వెంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. అయన వెంట అధికారులు మండల నాయకులు, రైతులు వున్నారు.