ఫేక్ కోర్ట్.. ఐదేళ్లుగా జడ్జిలా తీర్పులు..
NEWS Oct 22,2024 05:59 pm
గుజరాత్లో నకిలీ కోర్టు గుట్టురట్టు అయ్యింది. ఐదేళ్లుగా నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, జడ్జిగా తీర్పులు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీనగర్ కార్యాలయంలో నిజమైన కోర్టు వాతావరణాన్ని శామ్యూల్ సృష్టించాడని, శామ్యూల్ అనుచరులే న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులుగా నటిస్తారని పోలీసులు తెలిపారు.