Logo
Download our app
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
NEWS   Feb 10,2026 11:07 pm
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ కంపెనీ నిర్వాహకుడిపై నమోదైన కేసులో, అతనికి కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఎస్సై వినయ్‌ లక్ష లంచం డిమాండ్‌ చేశారు. తొలి విడతగా రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీ ఆశ్ర‌యించ‌డంతో , మధ్యాహ్నం నగదు తీసుకుంటుండగా ఎస్సైని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source