బాల్యం నుండే ప్రకృతిపై ప్రేమ విశ్వా మిత్ర చౌహాన్ అభినందించిన ఓఏస్డి సాయి కుమార్
NEWS Oct 22,2024 05:28 pm
కొత్తగూడెం ఓఏస్డి కార్యాలయంలో తైవాన్ మామిడి మొక్కను కొత్తగూడెం ఓస్డి టి.సాయి మనోహర్ తో కలిసి మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్. ఓఏస్డి మాట్లాడుతూ...పాఠశాలలకు ప్రతీ రోజూ హాజరువుతూ విద్యాబుద్దులు నేర్చుకుంటున్న చిన్నారి మొక్కలకు ప్రకృతి పట్ల బాల్యం నుంచే చేస్తున్నా కృషికి కొత్తగూడెం ఓస్ది అభినందించారు