మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ శివారులో జరుగుతున్న నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పర్యవేక్షించారు. 4 వరుసల రహదారి విస్తరణ పనులను ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. సంబంధిత శాఖల వారు ఎప్పటికప్పుడు పనులను నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డిఓ శ్రీనివాస్ తదితర అధికారులు ఉన్నారు.