నాచగిరి క్షేత్రం వద్ద కార్డెన్ సర్చ్
NEWS Oct 22,2024 03:50 pm
వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. నాచారం ఆలయం వద్ద గల వ్యాపార దుకాణాలు, సత్రాలు, ఇండ్లు, గదులు, మద్యం దుకాణం వద్ద సోదాలు నిర్వహించారు. 25 ద్విచక్ర వాహనాలు, ఒక కారు సీజ్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.