అనంతగిరి మండలం నడిమివలస ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొమురం భీమ్ జయంతి కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం నరాజి మల్లేశ్వరరావు, సహోపధ్యాయులు కోసూరి హైమావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ చరిత్రను ప్రధానోపాధ్యాయులు నరాజి మల్లేశ్వరరావు తెలిపారు.