గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ప్రారంభం
NEWS Oct 22,2024 05:31 pm
ఖమ్మం జిల్లా: TGSRTC ఉద్యోగులతో పాటు వారి జీవిత భాగస్వాముల ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో MD సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ రోజు మధిర డిపో నందు ఏర్పాటు చేసిన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని మధిర డిపో మేనేజర్ శంకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.