మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు బొమ్మ
NEWS Oct 22,2024 12:16 pm
రామ్ చరణ్ మైనపు బొమ్మను ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు.. రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు. చెర్రీ మైనపు బొమ్మను 2025లో ఏర్పాటు చేయనున్నారు. తాను చిన్న వయస్సులో ఉన్నప్పుడు దిగ్గజ వ్యక్తులను అక్కడ చూసి ఆనందించేవాడినని, కానీ ఏదో ఒకరోజు అలాంటి వారి మధ్య తాను ఉంటానని కలలో కూడా అనుకోలేని చెర్రీ అన్నారు.