వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
NEWS Oct 22,2024 12:02 pm
కోరుట్ల మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. నాగులపెట్, సంగెం, వెంకటాపూర్, గుంలాపూర్, మోహన్ రావుపెట్, చిన్నమెట్ పల్లి, మాదాపూర్, పైడిమడుగు, జోగిన్ పల్లి, కల్లూరు, సర్పరాజ్ పల్లి, ధర్మారం, ఐలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోనుగోలు ఇబ్బందులు లేకుండా కొనుగోల్లు జరపాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.