గిరిజన సమ్మేళనాన్ని
జయప్రదం చేయండి: వీరభద్రం
NEWS Oct 22,2024 05:32 pm
గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సంఘం వ్యవస్థాపక నాయకులు గుగులోత్ ధర్మా ప్రధాన వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో నవంబర్ 5న రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా ఉపాధ్యక్షులు బాధావత్ శ్రీనివాస్ నాయక్ లు తెలిపారు. కామేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.