బతుకమ్మ చీరల పంపిణీ
చేసిన కాంగ్రెస్ నాయకులు
NEWS Oct 22,2024 11:52 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చండ్రుగొండ మండల పరిధిలోని మంగయ్య బంజర్ గ్రామపంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భోజ్య నాయక్, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా నాయకురాలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.