కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపిటిసి
NEWS Oct 22,2024 11:54 am
KMR: గాంధారీ మండలం గుర్జల్ తండా గ్రామ ఎంపీటీసీ రాంచంద్ రౌఢ్య హస్రాజ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLA మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కాండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.