కొమురం భీం 123వ జయంతి వేడుక
NEWS Oct 22,2024 11:56 am
అశ్వరావుపేటలో కొమరం భీం జయంతి వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీమ్ 123వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. వాడే వీరాస్వామి, అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.