ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుక
NEWS Oct 22,2024 10:07 am
బహుజన JAC ఆధ్వర్యంలో భద్రాద్రిజిల్లా,లక్ష్మీదేవిపల్లి మండలకేంద్రంలో కొమరంభీం జయంతి వేడుకలు భద్రాద్రిజిల్లా లక్ష్మీదేవిపల్లి మండలకేంద్రంలో బహుజనుల JAC ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమంలో BJP రాష్ట్రనాయకులు పోడియం.బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం శ్రీనివాస్, AEWCA ఉద్యోగ సంఘాల నాయకులు వర్స లక్ష్మణ్, దళిత హక్కుల నాయకులు అంతడపుల కృష్ణ, ముస్లింమైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు MD అఫ్సర్ ఖాన్, BC రిజర్వేషన్ సాధనసమితి నాయకులు పాల్గొన్నారు.