జోగిపేట: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో. సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగమేశ్వర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంఘానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కుమార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగమేశ్వరుని పరుపులు న్యాయవాదులు అభినందించారు.