కమర్షియల్ షాపులకు ఆన్లైన్ టెండర్ల ఆహ్వానం
NEWS Oct 22,2024 07:34 am
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM (O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గల వారు నేటి నుంచి నవంబర్ 6 వరకు 55 3 5 Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్ వేయాలన్నారు. వివరాలకు 9963507506ను సంప్రదించాలని సూచించారు.