సంగారెడ్డి నిమోజకవర్గంలో డిగ్రీ ఉత్తీర్ణులైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టధ్రుల ఎమ్మెల్సీ ఓటరుగా తప్పనిసరి నమోదు చేసుకోవాలని టిజీఐఐసి చైర్ పర్సన్ డిసిసి అధ్యక్షురాలు నిర్మలారెడ్డి తెలిపారు. ఆన్ లైన్ లో తప్పనిసరిగా ఓటరుగా నమోదు చెసుకోవాలని చెప్పారు. పార్టీ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.