మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి
NEWS Oct 22,2024 06:00 am
సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జగన్ మోహన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ, సభ్యులుగా శంకర్, దాని బాయి, మహమ్మద్ ఫరూక్, రాజేష్ గౌడ్, సంగమేశ్వర్, కమల్ రెడ్డి, ప్రతాప్ సింహం, బిక్షపతి నాగరాజులను నియమించారు. తనకు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.