మంత్రి జూపల్లికి కోనేరు వినతి
NEWS Oct 22,2024 05:59 am
నిజామాబాద్ జిల్లాకు వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి తెలంగాణ రాష్ట్ర ఎరుకల గిరిజన హక్కుల పోరాట సమితి కోనేరు సాయికుమార్ మెమోరండం సమర్పించారు. తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమకారులనూ గుర్తించాలని, ప్రభుత్వం, పార్టీలో తగిన పదవులు ఇవ్వాలని కోరారు.