వేణుని సన్మానించిన కైలాస్ శ్రీనివాస్
NEWS Oct 21,2024 07:18 pm
NZB: నిజామాబాద్ నుడా చైర్మన్ కేశ వేణుని ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేశారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు. కామారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొనె శ్రీనివాస్, కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.