బాధితులకు LOC కాపీని అందించిన ఎమ్మెల్యే
NEWS Oct 21,2024 07:15 pm
భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన హన్మయి, మెండోర మండలం కొడిచర్ల గ్రామానికి చెందిన పెద్ద రాజన్న తీవ్ర ఆనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సాయంకోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా, అవి మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హన్మయికి 2 లక్షల రూపాయల ఎల్ఓసి, పెద్ద రాజన్నకు లక్ష రూపాయలా LOC కాపీని వారి కుటుంబ సభ్యులు అందించారు