ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన MLA
NEWS Oct 21,2024 06:53 pm
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.