దేవాలయాలలో దొంగతనాలకు
పాల్పడుతున్న నాగరాజు అరెస్ట్
NEWS Oct 21,2024 01:50 pm
జగిత్యాల లో దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పట్టణ సిఐ వేణుగోపాల్. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. జగిత్యాల పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితుడు నాగరాజు ను అరెస్ట్ చేసి 20,000 రూపాయల విలువ గల దొంగతనం చేసిన వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.