మహిళలకు MLA పండుగ చీరలు పంపిణీ
NEWS Oct 21,2024 01:06 pm
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దసరా, దీపావళి కానుకగా మహిళలకు అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని గండుగులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అశ్వరావుపేట MLA జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డలకు పండుగ చీరలను అందిస్తున్నట్లు తెలిపారు.