100 మీటర్ల విభాగంలో రాణించిన రాజశేఖర్
NEWS Oct 21,2024 02:01 pm
జగిత్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాల్లో భాగంగా అథ్లెటిక్స్ పోటీలలో ఏనుగందుల రాజశేఖర్ వంద మీటర్‌ల విభాగంలో రాణించి జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని పీడీ రాజేష్ తెలిపారు. వీరిని ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థిని స్కూల్ యాజమాన్యంతో పాటు గ్రామస్తులు అభినందించారు.