మీ ఎమ్మెల్యే.. మీ ఇంటికి.. ఆదినారాయణ
NEWS Oct 21,2024 06:48 pm
మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 4వ విడత మంజూరు చేసిన కళ్యాణలక్ష్మీ సాధిముబారక్ చెక్కులను అంకంపాలెం, సుధాపల్లి, పట్వారిగూడెం, పార్కలగండి, చిల్లగుంపు, పెద్దగొల్లగూడెం, చిన్నగొల్లగూడెం, మల్కారం, దమ్మపేట, మందలపల్లి, అలిపల్లి, వడ్లగూడెం, ముష్టిబండ, గట్టుగూడెం, మొద్దులగూడెం, నాచారం, నాగుపల్లి లింగాలపల్లి, జమేదార్ బంజర గ్రామాలలో పర్యటించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.