ప్రొజెక్టర్, స్క్రీన్, ఎలక్ట్రికల్ బేల్ వితరణ
NEWS Oct 21,2024 01:55 pm
గంభీర్‌పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 2015-16 Batch పాఠశాల అవసరాలు తెలుసుకొని ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, ఎలక్ట్రానిక్ బెల్ వంటి వస్తువులను సోమవారం తమ పాఠశాలలో అందించారు. ఇందులో 2015-16 Batch వారు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యయుడికి అందించారు. ఈ సందర్భంగా వారు ఎప్పుడూ పాఠశాల అవసరాలు తీర్చడానికి ముందుంటామని చెప్పారు. పాఠశాలకు ఎటువంటి అవసరం ఉన్న తమకు తెలియజేయాలని కోరారు.