వధూవరులను ఆశీర్వదించిన DCMS కొత్వాల
NEWS Oct 21,2024 01:56 pm
పాల్వంచలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల. పాల్వంచ పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో DCMS చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాత పాల్వంచలో ముదిరాజ్ సంఘం నాయకులు అక్కల సీతారామయ్య మనుమడి వివాహ రిసెప్షన్ లో కొత్వాల పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.