గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
NEWS Oct 21,2024 11:47 am
కోరుట్ల పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి (వయస్సు సుమారు 45 సంవత్సరాలు) మృతదేహం ఉంది. ఈ వ్యక్తి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి కోరుట్ల మార్చురీ గదిలో భద్రపరిచారు. ఎవరైనా గుర్తుపట్టినచో కోరుట్ల ఎస్సై 8712656790, కోరుట్ల సీఐ 8712656820 సమాచారం అందించాలని పోలీసులు కోరారు.