Logo
Download our app
ఖమ్మం రైల్వే స్టేషన్ ఎంపీ ప‌రిశీల‌న‌
NEWS   Oct 21,2024 12:20 pm
ఖమ్మం రైల్వే స్టేషన్‌ను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల విశ్రాంతి హాల్, ఫుట్ వేర్ బ్రిడ్జి, ఎస్క్ లేటర్, ఎలివేటర్ తదితర నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ప్రదేశం, ప్లాట్ ఫామ్ లు, స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం కలియతిరిగారు. ఈ సందర్భంగా సంబంధిత రైల్వే అధికారులకు, నిర్మాణ కాంట్రాక్టర్‌కు ఎంపీ రఘురాం రెడ్డి పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 28,2026 07:24 am
డా. అశోక్ రెడ్డిపై కేసు నమోదు
మెట్‌పల్లి పట్టణంలోని అశోక్ రెడ్డి ఆస్పత్రి వైద్యుడు డా. అశోక్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. బండలింగాపూర్...

LATEST NEWS   Jul 28,2026 01:52 am
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు... 8 మందికి గాయాలు
మెట్‌పల్లిలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదం. చెట్టును ఢీ కొట్టిన వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న బస్సులో...

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

⚠️ You are not allowed to copy content or view source