షేక్ సాలిక్ పాషాకు మెడికో అవార్డు
NEWS Oct 21,2024 11:40 am
మెట్‌పల్లి పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన షేక్ సాలిక్ పాషాకు హైదరాబాద్ సియాసత్ గ్రూప్ ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ వారు మెడికో అవార్డు అందించారు. సియాసత్ గ్రూప్ ఆఫ్ హోనాబ్లే ఎమ్మెల్సీ, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్, ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ లతీఫ్ ఖాన్ హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించి అవార్డు అందించారు. ఈ సందర్భంగా సియాసత్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ మాట్లాడుతూ.. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అన్నారు.