Logo
Download our app
వ‌ల్ల కావ‌డం లేదు.. పంపించండి
NEWS   Oct 20,2024 06:01 pm
బిగ్‌బాస్ సీజన్-8 నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. మణికంఠ నిర్ణయంపై పునః సమీక్షించు కోవాల్సిందిగా నాగార్జున అవకాశం ఇచ్చారు. ఐనా త‌న వ‌ల్ల కావ‌డం లేద‌ని త‌న‌ను ఎలిమినేట్ చేయాల్సిందిగా కోరాడు. దీంతో ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కు వ ఓట్లు వచ్చిన గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, మణికంఠ కోరడంతో అతడిని ఇంటి నుంచి బయటకు పంపారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

⚠️ You are not allowed to copy content or view source