Logo
Download our app
కేఆర్ నారాయణ జయంతి వేడుక‌
NEWS   Oct 20,2024 04:52 pm
వేల్పుర్ మండలంలోని రామన్నపేట్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్వ‌ర్యంలో మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణ 104వ జయంతి పురస్కారించుకోని ప్రధాన కార్యదర్శి జాంబవ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాంబవ మాట్లాడుతూ.. తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ, అయన గొప్ప మేధావి, ఆయన సేవలు మరవలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు టి. రాజన్న, టి. గంగాధర్, జాంబవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

⚠️ You are not allowed to copy content or view source