Logo
Download our app
బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం విజయవంతం
NEWS   Oct 20,2024 04:16 pm
టేక్మాల్ మండలంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్పను మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రశంసించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే తత్వం బీఆర్ఎస్ శ్రేణులకు ఉందని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source