Logo
Download our app
సేవాలాల్ మహారాజ్ ఆలయానికి విరాళం
NEWS   Oct 20,2024 03:37 pm
మెట్ పల్లి మండలం పాటిమిదితండలో గల సేవాలాల్ మహారాజ్ ఆలయానికి హనుమాన్ ట్రాక్టర్ యూనియన్ ఆత్మకూర్ వారు రూ. 10,000 విరాళం ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దుద్దుల తిరుపతి, యేలేటి లింగారెడ్డి, సభ్యులు జీవన్ రెడ్డి, మున్న, ఎల్లయ్య, సాగర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

⚠️ You are not allowed to copy content or view source