Logo
Download our app
వంశీని అభినందించిన ఎస్పీ
NEWS   Oct 20,2024 03:32 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంకు చెందిన మోడెం వంశీని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. నిరుపేద గిరిజన క్రీడాకారుడు మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వెళ్లి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం హర్షనీయం అన్నారు. ఇండియాకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని, నేటి యువత వంశీని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

⚠️ You are not allowed to copy content or view source